శ్రీ హనుమాన్ జయంతోత్సవం
సందర్భముగా తేది 12-05-2026 మంగళవారం
ఉదయం 6గం||లకు పంచామృతస్నపన (అభిషేకం) 8 గం||లకు లక్షతమలపాకులు, సింధూరంతో సామూహిక సహస్రనామార్చనలు మరియు హనుమాన్ చాలీసా పారాయణం జరుపబడును.
సాయంత్రం 7గం||లకు
60 అడుగుల శ్రీ అభయ ఆంజనేయస్వామివారికి సామూహిక మహా హారతి కార్యక్రమం మరియు లేజర్లు ప్రదర్శించబడును.
కావున భక్తులందరూ విచ్చేసి పై పూజాకార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి తరించగలరు
గమనిక : సా॥ 4-30 ని||ల నుండి 6-30ని॥ల వరకు
శ్రీ పువ్వాడ సుధారాణి గారి ఆధ్వర్యంలో శ్రీ చిన్నం కుమారి బృంధం, విశాఖపట్నం వారిచే సుందరకాండ పారాయణ నిర్వహించబడును.